loader

జర్మనీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడే పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో షూటర్ అనుమానిస్తున్న వ్యక్తితో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హాంబర్గ్క పశ్చిమాన ఉండే ఈ స్టాడే పట్టణంలోని యువజన సంక్షేమ కేంద్రం సమీపంలో కాల్పులు జరిగాయి. మృతుల వివరాలను ప్రకటించినప్పటికీ.. గాయపడిన వారి సంఖ్య పేర్కొనలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్టాడే పట్టణ కేంద్రానికి వెలుపల భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON