loader

ఐరోపా ప్రస్తుతం రికార్డు స్థాయిలో వేడిమి బారిన పడింది. నైరుతి ఐరోపాలో ప్రారంభమైన తీవ్రమైన వడగాలులు ఇప్పుడు తూర్పు ఐరోపాకు  వ్యాపించి, ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రత రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, లిథువేనియాతో సహా  పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. ఈ వడగాలుల కారణంగా ఐరోపాలో ఇప్పటివరకు కనీసం 1,300 మంది ప్రాణాలు  కోల్పోగా, ఒక్క ఫ్రాన్స్‌లోనే 1,000కి పైగా మరణాలు నమోదయ్యాయి. పారిస్, ఇల్-డి-ఫ్రాన్స్ ప్రాంతాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON