తమిళ స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ కౌలాలంపూర్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్లో విజయ్ స్టేజ్‌పైకి రాగానే అభిమానులు ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై విజయ్ కాస్త అసహనం వ్యక్తం చేస్తూ, ఇది సినిమా ఫంక్షన్ అని, ఇక్కడ రాజకీయాల ప్రస్తావన వద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటలు చెప్పిన విధానం అభిమానులను ఆలోచింపజేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

