loader

జిల్లాలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఈ ప్రాంతం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. తాజాగా గురువారం తెల్లవారుజామున జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్నినింపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON