నటి,ఎంపీ కంగనా రనౌత్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, లపై వస్తున్న రూమర్లకు కంగనా, చిరాగ్ పాశ్వాన్ ఇద్దరూ ‘మిలే నా మిలే హమ్’ అనే సినిమాలో కలిసి నటించారు. చిరాగ్ కేవలం నా స్నేహితుడు మాత్రమే. మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. నిజం చెప్పాలంటే.. మా మధ్య ప్రేమ ఉండి ఉంటే, ఈ పాటికి మాకు పిల్లలు ఉండేవారు. మా పరిచయం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితమే మేం కలిసి సినిమా చేశాం.. అంటూ కంగనా క్లారిటీ ఇచ్చారు.

