loader
భారతదేశ స్వాతంత్ర్య వేడుకల వేళ హర్యానాలోని పల్వాల్ జిల్లాలో మువ్వన్నెల జెండా రికార్డులకెక్కింది.ఈ ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ భారీ తిరంగ యాత్ర రెండు ప్రపంచ రికార్డులు సృష్టించింది. గిన్నిస్ బుక్ తో పాటు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది. ఈ వేడుకలో 5 కిలోమీటర్ల పొడవు, 10 అడుగుల వెడల్పు, అతి పొడవైన జెండా సామూహిక మార్చ్, ఎక్కువ మంది జాతీయ జెండాను పట్టుకోవడం అనే రెండు విభాగాల్లో రికార్డు నమోదైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON