loader

భారత ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజం కోసం ‘నషాముక్త్‌ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలనికోరుతూ టాలీవుడ్ నటులను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మర్వాదపూర్వకంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం ప్రముఖ హీరో ప్రభాస్ను కలిశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం ప్రభాస్తో కలిసి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON