loader

పాకిస్థాన్‌లో పెను విషాదం జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 28 మంది చిన్నారులతో పాటు ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. శిథిలాల కింద మరికొందరు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది చిక్కుకుని ఉండొచ్చన్న ఆందోళనతో రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON