loader

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లా లో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ లో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతిచెందారు. ఆమెపై గతంలో రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన రూపి.. 2025లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్య.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON