మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో దళిత ఎస్సీ మహిళా సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మపై కుల వివక్షత పేరుతో, అంటరానివారిగా అవమానిస్తూ గ్రామంలోని ఒక వర్గం అధికార బలంతో పెత్తందారి పోకడలు పోతూ సర్పంచ్ కి
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తాను సర్పంచ్ గా ఎన్నిక అయినప్పటి నుండి వివిధ కార్యక్రమాల్లో వివక్ష చూపుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

