కాకినాడ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. కాకినాడలోని ప్రసిద్ధ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్లో రూ. 1.24 కోట్ల ఫ్లాట్, భార్య పేరు మీద రూ. 1.77 కోట్ల లగ్జరీ ఫ్లాట్ 1.6 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి 41.73 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు,30 లక్షల మహీంద్రా ఎలక్ట్రిక్ కారు, 27 లక్షల థార్ రాక్స్ కారు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.