ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్ సీఎల్, క్యాప్ జెమినీ, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ సంస్థలకు శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ ఫైలింగ్స్ అమెరికా నిలిపివేసింది. ఇది లేకుండా ఆయా సంస్థల ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ పొందడం సాధ్యం కాదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. “2009 నుంచి ఈ కంపెనీలు వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశాయి. భారీగా హెచ్ 1 బీ వీసాలు,
శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందాయి. అమెరికా కార్మికుల నుంచి లక్షలాది ఉద్యోగాలను లాక్కున్నాయి” అని ఆరోపించారు.