loader

నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో భైంసా ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భైంసా మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్కు రూ.2.63 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లు మంజూరు చేసేందుకు కమిషనర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. లంచం తీసుకుని కారులో బయలుదేరిన కమిషనర్ ను సుమారు రెండు కిలోమీటర్ల మేర వెంబడించారు. చివరకు కారును అడ్డగించి పట్టుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON