loader

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను తన కుటుంబ సభ్యులతో కలిశారు. తనకు మేయర్ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగర అభివృద్ధి, ఇతర అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరిన వంగవీటికి పవన్ కళ్యాణ్ మేయర్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON