మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 72.62 శాతం పోలింగ్.. 2,37,712 ఓట్లకుగాను 1,72,632 ఓట్లు పోలయ్యాయి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 57.64 శాతం పోలింగ్.. 2,85,950 ఓట్లకు గాను 1,64,834 ఓట్లు పోలయ్యాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 56.61 శాతం పోలింగ్.. 4,63,323 ఓట్లకుగాను 2,62,265 ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 53.93 శాతం పోలింగ్.. 1,57,545 ఓట్లకు గాను 84,969 ఓట్లు పోలయ్యాయి.