loader

రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు పూర్తయ్యాయి. 28 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో ఒక్క అల్లూరు జిల్లా మినహా మిగతా 27 పదవులు కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో తెలుగుదేశం పార్టీ 22, జనసేన పార్టీ 4, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON