తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్టికెట్లు అభ్యర్థులు నవంబర్ 22న ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 28 అర్ధరాత్రి 12 గంటల వరకు ఎస్సై ప్రిలిమీనరి ఎగ్జామ్ హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎస్సై అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా వీటిని పొందవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష జరగనుంది.

