loader

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రీషెడ్యూల్ చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1వ తేదీకి రెషెడ్యూల్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఫలితాలను నవంబర్ 3న రిలీజ్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ నెల 25న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారమని ఈసీ పేర్కొంది.
మైదుకూరులో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే పోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON