loader

ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON