loader

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 ప్రాతిపదిక పాయింట్లు పెంచిన నేపథ్యంలో, SBI కూడా తన రుణ వడ్డీ రేట్లను సవరించింది. ఈ మేరకు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్-లింక్డ్ రేట్లు (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్లు (RLLR), మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ తాజా పెంపుతో ఎస్‌బీఐ నుంచి హోం లోన్లు,
ఆటో లోన్లు మరియు వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారికి నెలవారీ ఈఎంఐ (EMI) మరింత భారం కానుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON