రోగులకు వైద్యసేవలు అందించడంలో, బిల్లుల సమర్పణలో, నిర్దేశిత ప్రమాణాలను పాటించడంలో అక్రమాలకు పాల్పడుతున్న నెట్వర్క్ ఆసుపత్రులపై ఎన్టీఆర్ వైద్యసేవల ట్రస్ట్ చర్యలు తీసుకుంది. 2024–2025 నుంచి 2026–2027 వరకు రాష్ట్రవ్యాప్తంగా 203 ఆసుపత్రులపై రూ.34.39 కోట్ల జరిమానాలు విధించింది. మరోవైపు మొత్తం 44 ఆసుపత్రులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 25 హాస్పిటల్స్