కొరియన్ కనకరాజు సినిమాలో ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్ వివాదంపై ”నిజానికి ఆ సీన్ మేము గతేడాది నవంబర్ లో షూట్ చేశాం. ట్రోలింగ్ కి, ఇమిటేషన్ కి చాలా తేడా ఉంది. గొప్ప గొప్ప నటులనే చాలామంది ఇమిటేట్ చేస్తారు. ఎవరినీ తక్కువ చేయాలని ఉదేశ్యంతో కాదు. ప్రమోషన్స్ లో కృష్ణ గారిని, చిరంజీవి గారిని కూడా ఇమిటేట్ చేశాం. ట్రోలింగ్ వేరే, ఇమిటేషన్ వేరే. గుడ్ స్పిరిట్ లోనే చేశాం” అని వరుణ్ తేజ్ వివరణ ఇచ్చారు.