loader

ప‌శ్చిమ బెంగాల్‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత జ‌రుగుతోంది. సౌత్ 24 ప‌ర‌గ‌నాస్ జిల్లాలో .. ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసును కూల్చివేశారు. అమ‌తాలాలో ఆ ఆఫీసును ప్ర‌స్తుతం అభిషేక్ వాడ‌డం లేదు. భారీ భ‌ద్ర‌త న‌డుమ యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ కొన‌సాగుతోంది. తృణ‌మూల్ కాంగ్రెస్ నేత అభిషేక్‌కు చెందిన ఆఫీసును బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తున్నారు. అక్ర‌మ రీతిలో ఆ నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయిదు అంత‌స్తుల భ‌వ‌నాన్ని ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ ఆమోదం లేకుండానే నిర్మించార‌ని, బిల్డింగ్ రూల్స్ ఉల్లంఘన జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON