loader

హైదరాబాద్‌లోని రాయదుర్గంలో స్థానిక సంస్థలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతిని టార్గెట్ చేసి, అక్కడే ఫుడ్‌వెండర్‌గా పనిచేస్తున్న షేక్‌నబీ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాధితురాలికి ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ,
2023 నుంచి 2026 ఆగస్టు వరకు వివిధ సందర్భాల్లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON