ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో ఊహించని మలుపు, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు తర్వాత ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మాధురి రాథోడ్ కేసు నమోదు కావడంతో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈశ్వర్ సాయి కోసం రెండు పోలీస్ బృందాలు గాలిస్తున్నారు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ రాసలీలలను భార్య శరణ్య బయటపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది.

