loader

ఈనెల 11న కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. “తిరుచ్చి ఈస్ట్ ఎన్నికలో నేను పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఈనెల 10తో ఆ సినిమా షెడ్యూల్ ముగియనుంది. నా తల్లి ఆశీస్సులతో 11న ఉదయం 9.30 గంటలకు నా జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నా” అని లారెన్స్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON