loader

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక టీజీ20 (TG20) క్రికెట్ లీగ్ మెగా వేలం రసవత్తరంగా మారింది. ఐపీఎల్ రేంజ్‌లో జరుగుతున్న ఈ అక్షన్‌లో తెలంగాణలోని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకోవడానికి కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ హోరాహోరీగా తలపడుతున్నాయి. హైదరాబాద్ లోకల్ ఐకాన్ తిలక్ వర్మ ఈ వేలంలో రికార్డు ధర పలికాడు. తిలక్ వర్మను దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీ పడగా, చివరికి మెదక్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 33 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి అతడిని తమ జట్టులోకి లాక్కుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON