ఫిఫా వరల్డ్‌కప్‌లో ఈజిప్ట్ కోచ్ హోసమ్ హసన్, అర్జెంటీనా కెప్టెన్ లియోనిల్ మెస్సీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మైదానంలోని టచ్‌లైన్ వద్ద .. ఈజిప్ట్ కోచ్ దూకుడుగా ప్రవర్తించారు. మిగితా కోచింగ్ సిబ్బంది కూడా మెస్సీపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆ కోచింగ్ స్టాఫ్ వ్యక్తికి రెడ్‌కార్డ్ జారీ చేశారు. ఈజిప్ట్ కోచ్ హసన్ అర్జెంటీనా ప్లేయర్ మెసీపై దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ.. తన చేతులను X తరహాలో క్రాస్‌లో పెట్టి నిరసన వ్యక్తం చేశాడు.