loader

పశ్చిమ బెంగాల్‌లోని బారుయిపూర్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మోండల్ బుధవారం తెల్లవారుజామున జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అర్ధరాత్రి దాటాక సుమారు 12:45 గంటల సమయంలో స్టేషన్ నుండి క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకువెళుతుండగా నిందితుడు అధికారి నుండి తుపాకీని లాక్కుని, పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON