loader

హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ నాలుగు డ్రోన్లతో దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ డ్రోన్లలో ఒకటి.. అత్యంత ఖరీదైన సరకు రవాణా నౌకను బలంగా ఢీకొట్టిందని అన్నారు. నష్టం జరిగినప్పటికీ.. అది తన ప్రయాణాన్ని కొనసాగించిందని తెలిపారు. మరో 3 డ్రోన్లను తాము కూల్చివేశామని అన్నారు. ఇరాన్ తెలివితక్కువ పని చేసిందని.. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON