పుణె కేతన్ అగర్వాల్ విగ్గు పెట్టుకుంటాడని.. ఇది నచ్చకే సియా గోయల్ అతన్ని హత్య చేసింది దీనిపై SMలో పెద్ద చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ దీనిపై స్పందించారు. ఏమిటండీ ఇది.. విగ్గు పెట్టుకుంటేనే సంపెత్తారా అంటూ పీవీ సునీల్ ఈ వార్తను షేర్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు.దీంతో పీవీ సునీల్ కుమార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీకి ముడిపెడుతూ సునీల్ కుమార్ ట్రోల్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు