తమిళ సినిమా ‘పరాశక్తి’ఓ ప్రచారం చేయడానికి కాలేజీకి వెళ్లిన శ్రీ లీల అక్కడ సినిమా గురించి మాట్లాడటంతో శ్రీ లీల ‘ఇక్కడ డాక్టర్లు ఎంత మంది ఉన్నారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నలో తప్పు లేదు. కానీ, ఆ కాలేజీలో ఆ ప్రశ్న అడగటం తప్పు.
ఎందుకంటే… అది ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఉండరు కదా! దాంతో శ్రీ లీలను తమిళ్ ఆడియన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్లు ఎందుకు ఉంటారమ్మా? అని ప్రశ్నిస్తున్నారు. అదీ సంగతి.

