98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డన్ నిలిచారు. సిన్నర్స్ చిత్రానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే కి ఆస్కార్ వరించింది. ఆమెకి హమ్నెట్ మూవీకి ఈ అవార్డు దక్కడం విశేషం. ఇక వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీకిగానూ పాల్ థామస్ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ని సొంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మూవీ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది

