loader

జపాన్‌ వేదికగా ముగిసిన ఆసియా పారా గేమ్స్ 2026 పోటీల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. రికార్డు స్థాయిలో మొత్తం 114 పతకాలు సాధించిన భారత బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో భేటీ అయ్యారు. అథ్లెట్ల అసాధారణ ప్రతిభ దేశ ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. క్రీడా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుకు నిదర్శనమని ప్రధాని ప్రశంసించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON