దేశంలో ఎన్నికల వ్యవస్థను నాశనం చేసినందుకు భవిష్యత్తులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించి, దేశద్రోహం కింద జైలుకు పంపుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. దిల్లీలోని రామ్