కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే అప్పటికే క్యూ లైన్లలో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలువురు వృద్ధులు, చంటిపిల్లల తల్లులు ఓటు వేయడానికి వచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సందడి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 4 గంటల సమయం నాటికి 68.3 శాతం పోలింగ్ నమోదైంది. గుంటూరులోని రెడ్డిపాలెం 66వ డివిజన్లో బారులు తీరిన ఓటర్ల