అల్లు అయాన్ తో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుంటున్న బన్నీ రామాయణ నుంచి ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యాడ్ చేసాడు. అయాన్ ని ప్రేమతో ముద్దాడుతూ ఐ లవ్ యు చెప్పాడు. దీనికి బదులుగా అయాన్ కూడా నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. అలాగే ఐకాన్ స్టార్ ఈ దీపావళి కుటుంబంతో కలిసి చేసుకోవడం ఎంతో ప్రత్యేకంగా ఉందని తెలిపి ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది.