loader

తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల భద్రత, రక్షణ కోసం రూపొందించిన ప్రతిష్టాత్మక “తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం, (Advocates Protection Act) 2026″ (తెలంగాణ యాక్ట్ నెం.16/2026) అమల్లోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ లా డిపార్ట్మెంట్ జూన్ 2, 2026న జీఓ నెంబర్ 41 (G.O.Ms.No.41) ద్వారా అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ చట్టం యొక్క నిబంధనలు జూన్ 2, 2026 నుండి అధికారికంగా అమలులోకి వస్తాయని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.ఈ చట్టం అమలుతో రాష్ట్రంలోని న్యాయవాదులకు చట్టపరమైన రక్షణ, భద్రత చేకూరనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON