పాకిస్థాన్-అఫ్గానిస్థాన్‌లు. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 55 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించగా, 133 మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. గురువారం రాత్రి అఫ్గాన్ తాలిబన్ దళాలు సరిహద్దులోని పాక్ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. ఫ్గానిస్థాన్ తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

