loader

తన పొలిటికల్ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, గతంలో తాను చేసిన పొరపాట్లపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సీఐఐ సదస్సు వేదికగా నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన మనసులోని మాటలను అందరితో పంచుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాను రెండుసార్లు తప్పు చేశానని చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే ఆ తప్పుల నుంచి తాను గుణపాఠం నేర్చుకున్నానని కూడా సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON