భారతీయ స్టాక్ మార్కెట్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ సంచలన రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల దిగ్గజమైన ఇన్ఫోసిస్ కంపెనీని వెనక్కి నెట్టి ప్రస్తుత 2026 సంవత్సరంలోనే అదానీ పవర్ షేర్ల విలువ ఏకంగా 68 శాతం మేర లాభపడింది.ఈ భారీ షేర్ల ర్యాలీతో అదానీ పవర్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా రూ.4.85 లక్షల కోట్లకు చేరుకుంది.ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ. 4.72 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయింది.