ఓ ప్రైవేట్ ఆష్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇవాళ ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.. కానీ ఆమె శరీరం సహకరించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులతో ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడారు. పాపం ప్రియాంక ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది.