హైదరాబాద్‌లో నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం కోసం పోలీసులు సకల మర్యాదలు చేశారు. మైత్రివనం నుండి యూసుఫ్‌గూడ వరకు ట్రాఫిక్ నిలిపి వేయడంతో నగరంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నేతలకు ఇలాంటి VIP ట్రీట్మెంట్ ఇవ్వడం సరైనదా? ప్రజా ట్రాఫిక్‌ను ఇలా ఆపేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

