loader

ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త , విమానయాన నిపుణుడు రేమండ్ గ్రూప్‌ను ఒక ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమను దిగ్గజంగా మలిచిన రేమండ్ గ్రూప్‌ చైర్మన్‌ విజయ్‌పత్‌ సింఘానియా(87) మృతి చెందారు. ఈ మేరకు ఆయన కుమారుడు గౌతం సింఘానియా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. కాగా, ఆయన పద్మభూషణ్ (2006), టెన్జింగ్ నోర్గే జాతీయ సాహస పురస్కారం (2003) అందుకున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON