బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మూవీ ‘బోర్డర్ 2’ సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబై మెట్రో కోచ్‌లో పైభాగంలో ఉన్న మెటల్ రాడ్‌ను పట్టుకుని పుల్-అప్స్ వీడియోలు వైరల్ కావడంతో మెట్రో కోచ్‌లలో ఉన్న గ్రాబ్ హ్యాండిల్స్, మెటల్ రాడ్స్ అన్నీ ప్రయాణికుల భద్రత కోసం మాత్రమే. అవి ఫిట్నెస్ స్టంట్స్ లేదా విన్యాసాల కోసం కావు. ఇలాంటి ప్రవర్తన ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కలిగిస్తే శిక్షార్హులు. జరిమానాలు లేదా జైలు శిక్ష కూడా పడొచ్చు” అని ముంబై మెట్రో హెచ్చరించింది.

