loader

భారతదేశపు మొట్టమొదటి ఉచిత గ్రామీణ వైద్య కళాశాలగా పేరుగాంచిన ఈ సంస్థ, ఇప్పుడు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ నుండి ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్ సాధించి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌. పేదలకు ప్రపంచ స్థాయి వైద్యం ఉచితంగా అందించడమే మా లక్ష్యం. త్వరలోనే పూర్తి స్థాయి NABH అక్రిడిటేషన్‌ను కూడా సాధిస్తాము” అని సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON