ఐపీఎల్ (IPL) చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. అరంగేట్ర మ్యాచ్లోనే ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్ గా ప్రఫుల్ చరిత్ర సృష్టించాడు.వేసిన రెండో బంతికే వికెట్ల వేట మొదలుపెట్టి కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి మూడు ప్రధాన వికెట్లు కూల్చడం స్పోర్ట్స్ ఎనలిస్టులను సైతం ఆశ్చర్యపరిచింది.

