loader

తమిళనాడు ఫలితాల నేపథ్యంలో పూనమ్ కౌర్ తన ఎక్స్ ఖాతాలో.. “విజేత తాను గెలవబోతున్నానని ప్రకటించుకోడు, అతను కేవలం గెలిచి చూపిస్తాడు” (Winner doesn’t declare he is going to win, he just wins) అంటూ
ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను పోస్ట్ చేశారు. పైకి ఇది కేవలం గెలుపు మరియు ఆత్మవిశ్వాసం గురించి చేసిన సాధారణ వ్యాఖ్యలా అనిపించినప్పటికీ, ఆమె పోస్ట్ చేసిన సమయం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఎవరినో ఉద్దేశించి చేసిన విమర్శ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON