loader

గుం­టూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో మా­ట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఒక మహి­ళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ తన కార్యాలయంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్‌చేసి మా­ట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది నసీర్ వీడియో కాల్‌లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టీడీపీ కార్పొ­రేటర్‌ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON