loader

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీతారాం మరణించి నెల రోజులు కూడా గడవకముందే ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భర్త మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య రేణుక, తన ప్రియుడు రమణను వివాహం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. . భర్త ఆత్మహత్య చేసుకున్నాడన్న కనీస బాధ లేకుండా, నెల తిరగకముందే ప్రియుడితో ఏడడుగులు వేయడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON